పుట్టగొడుగులతో చైనీస్ సూప్ తయారు చేయడం ఎలా...?
, గురువారం, 27 జూన్ 2013 (18:04 IST)
కావాల్సిన పదార్థాలు : వెజిటబుల్ స్టాక్ : నాలుగు కప్పులుపుట్టగొడుగులు : అరకప్పుబేబీకార్న్ ముక్కలు : అరకప్పుపాలాకులు : పది పన్నెండుఉప్పు : రుచికి సరిపడానూనె : అర టీ స్పూన్సోయా సాస్ : ఒక టీ స్పూన్వెనిగర్ : రెండు టీ స్పూన్లుతయారు చేయు పద్ధతి : వెజిటబుల్ స్టాక్‌లో పుట్టగొడుగులు, బేబీకార్న్, క్యారెట్ ముక్కలు వేసి రెండు మూడు నిమిషాలు మరగబెట్టాలి. పాలాకు, ఉప్పు వేసి కలియబెట్టి ఇంకొద్దిసేపు మరిగించాలి. నూనె వేసి కలిపి కొద్ది సెకన్లు ఉంచి దింపేయాలి. సర్వ్‌చేసే ముందు సోయాసాస్, వెనిగర్ కలపాలి.