నత్తలతో స్పెషల్ డిష్ "క్లామ్స్ జింగిల్"
కావలసిన పదార్థాలు :నత్తలు.. ఒక కేజీఉల్లిపాయలు.. ఐదుటొమోటోలు.. ఐదుకొబ్బరిచిప్ప.. ఒకటిచింతపండు.. కొద్దిగాలవంగాలు.. 6దాల్చినచెక్క.. 4వేరుసెనగ నూనె.. తగినంతటొమోటోలు.. 3ఆవాలు, జీలకర్ర, గసగసాలు.. తగినన్నిఉప్పు.. తగినంతవెల్లుల్లి.. 25 రేకలుఎండుమిర్చి.. 15కొత్తిమీర.. 3 కట్టలుతయారీ విధానం :చింతపండు నీళ్లలో నానబెట్టి పులుసు తీయాలి. ఉల్లి, మిర్చి సన్నగా తరగాలి. గ్రుడ్లు ఉడికించి పెంకు తీసి ఉంచాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేగి కాగిన తరువాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, మెంతులు వేసి బాగా వేయించాలి. తర్వాత గుడ్లు, ఉల్లి, మిర్చి ముక్కలు వేయాలి.అవి కూడా వేగిన తరువాత ములక్కాడ ముక్కలు వేసి ఉప్పు, కారం తగినన్ని నీళ్లుపోసి బాగా కలియబెట్టి ఉడికించాలి. ములక్కాడలు కొద్దిగా ఉడకగానే చింతపండు పులుసుపోసి మరిగించాలి. కాసేపటి తరువాత కొత్తిమీర చల్లి దించేయాలి. కావాలనుకుంటే చింతపండుకు బదులుగా టమోటోలను కూడా వాడుకోవచ్చు. అంతే వేడి వేడి క్లామ్ జింగిల్ తయారైనట్లే..!