Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇఫ్తార్ విందులో మస్ట్.. "చికెన్ శాండ్‌విచ్"

Advertiesment
ఇఫ్తార్ విందులో మస్ట్..
FILE
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసులు.. ఆరు
చికెన్.. వంద గ్రా.
మెయొనైజ్ సాస్.. 50 గ్రా.
మిరియాలపొడి.. 25 గ్రా.
ఉప్పు.. తగినంత
ఉల్లిపాయలు.. 50 గ్రా.
క్యాబేజీ.. 50 గ్రా.
వెన్న.. కొద్దిగా

తయారీ విధానం :
చికెన్‌ను ఉడికించుకుని పక్కనుంచాలి. బ్రెడ్ స్లైసులను త్రికోణాకారంలో కట్ చేసి మెయొనైజ్ సాస్‌ను పట్టించాలి. చికెన్‌లో మిరియాలపొడి, ఉప్పు, ఉల్లిపాయ, క్యాబేజీ కలిపి.. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసులమీద పరచి మరొక స్లైసుతో కవర్ చేయాలి. వీటిని పెనంమీద వెన్నవేసి రెండువైపులా ఎర్రగా కాల్చాలి. ఈ శాండ్‌విచ్‌ను ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు సందర్భంగా గారెలతోపాటు భోంచేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu