Publish Date: Tue, 18 Nov 2014 (18:48 IST)
Updated Date: Tue, 18 Nov 2014 (18:49 IST)
పిల్లల్లో కడుపునొప్పిని దూరం చేయాలంటే తినేంతగా వేడి భోజనాని తినిపించడం అలవాటు చేయాలి. భోజనం చేసే ముందు శుభ్రంగా చేతులు కడగాలి. చేతులకు గోళ్ళు లేకుండా చూసుకోవాలి.. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్లతో పిల్లలకు వచ్చే కడుపు నొప్పిని నివారించేందుకు వీలుంటుంది.
ఇక కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగించాలి. ప్రతి రోజూ 6-8గ్లాసుల నీరు తీసుకోవాలి. నొప్పి నివారణకు మాత్రలను వాడటం తగ్గించాలి. ఆహారం, నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.