Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటున్నారా...

Advertiesment
పిల్లలు
, సోమవారం, 26 డిశెంబరు 2011 (18:24 IST)
FILE
* కాస్త చేదుగా, కారంగా ఉండే జ్యూస్ లేదా కెచెప్‌ను పిల్లల బొటనవేలికి రాయండి.

* చిన్నారులు అనుక్షణం తీరిక లేకుండా వాళ్ల చేతులకు ఏదో ఒక పని చెప్పండి.

* చేతుల్లోని క్రిములు నోట్లోకి చేరి దానివల్ల అనారోగ్యాలు వస్తాయని వారికి అర్థమయ్యేలా చెప్పండి.

* నోట్లో వేలు తీస్తావా లేదా అంటూ వారిని అదేపనిగా ఒత్తిడి పెట్టకండి. దాని వల్ల ఆ సమస్య మరింత పెరుగుతుంది.

* పిల్లల్ని ఇతరుల ముంది తక్కువ చేసి మాట్లాడకండి. కాస్త ప్రేమతో చెపినట్లైతే వారు తొందరగా మానుటకు అవకాశము కలదు.

Share this Story:

Follow Webdunia telugu