హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆఫీసర్ ట్రైనీ- ఇంజనీరింగ్ డిసిప్లేన్ విభాగంలో మొత్తం 161 పోస్టులు ఉండగా, వీటిలో బ్యాక్‌లాగ్ పోస్టుల కింద 39 కేటాయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయగోరు వారి వయస్సు గరిష్టంగా 25 ఏళ్లు (అక్టోబర్ 20, 2010 నాటికి)గా ఉండాలి.
అలాగే, ఆఫీసర్ ట్రైనీ-హ్యూమన్ రిసోర్స్ విభాగంలో 11 పోస్టులు ఉండగా, వీటికి అప్లై చేయదలచిన వారు 27 ఏళ్లు (అక్టోబర్ 20, 2010 నాటికి)కు మించకుండా ఉండాలి. వీటితో పాటు.. ఆఫీసర్ ట్రైనీ (ఐఎస్) ఆఫీసర్ (24) పోస్టులకు 30 (అక్టోబర్ 20, 2010 నాటికి) యేళ్లు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఆన్‌ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి చేసిన ఆన్‌లైన్ దరఖాస్తులను 2010 అక్టోబరు 20వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది. మిగిలిన వివరాలను హెచ్‌టిటిపి://జాబ్స్.హెచ్‌పీసీఎల్.సీఓ.ఐఎన్‌లో చూడొచ్చు.