Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్‌ దరఖాస్తుల ఆహ్వానం

Advertiesment
హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్
హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ ట్రైనీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బయోమెడికల్/మెకానికల్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల గరిష్ట వయస్సు 2010 అక్టోబర్ ఒకటో తేదీ నాటికి 27 ఏళ్లు నిండి వుండాలి.

ఈ దరఖాస్తులను నవంబరు మూడో తేదీ లోపు పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం హెచ్‌టిటిపి://కేరీర్స్.లైఫ్‌కేర్‌హెస్ఎల్ఎల్.కామ్ అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu