Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెబ్‌దునియాకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ కావలెను

Advertiesment
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
, సోమవారం, 13 డిశెంబరు 2010 (16:34 IST)
WD
చెన్నై కార్యాలయంలోని వెబ్‌దునియా పోర్టల్ మరియు లోకలైజేషన్ విభాగాలకు అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ కావలెను.

విద్యార్హత: ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
వయసు: 35 ఏళ్లకు పైబడి ఉండరాదు
అనుభవం: కనీసం మూడేళ్లు ఉండాలి
జీతం: ఇండస్ట్రీ స్థాయిని అనుసరించి ఉంటుంది

ఎంపికయ్యే అభ్యర్థులు చెన్నయ్ కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మానవ వనరుల విభాగాన్ని (హెచ్ఆర్) సంప్రదించాలి. ఫోన్ నంబర్లు: 044- 2836 4770/1/2/3/4 (ఐదు లైన్లు).
ఫ్యాక్స్: +91-44-2836 4775. ఇ-మెయిల్: [email protected]

Share this Story:

Follow Webdunia telugu