Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌కు దరఖాస్తులు

Advertiesment
కంబైన్డ్ గ్యాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్
వివిధ విభాగాల్లో ఉద్యోగాల నియామకానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల పత్రికా ప్రకటనను విడుదల చేసింది. గ్రూప్-ఎలో ఇన్‌స్పెక్టర్ (ఇన్‌కంట్యాక్స్ / సెంట్రల్ ఎక్సైజ్ / ప్రివెంటీవ్ ఆఫీసర్ / ఎగ్జామినర్), అసిస్టెంట్స్ (సీఎస్‌ఎస్), అసిస్టెంట్ (కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు / సీవీసీ)లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

అలాగే, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్స్, సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, డివిజినల్ అకౌంటెంట్, స్టాటిస్టికల్ ఇన్వెస్ట్‌‌గేటర్ గ్రేడ్-2 పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారు. గ్రూప్-బి ఉద్యోగాల్లో ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ / అకౌంటెంట్, యూడీసీ, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ దరఖాస్తులను ఏప్రిల్ 15వ తేదీ 2011లోపు పంపాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu