ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) లిమిటెడ్‌లో వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హ్యూమన్ రిసోర్స్ విభాగంలో 15 పోస్టులు, కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగంలో 10, ఫైర్ అండ్ సేఫ్టీలో 25 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు డిసెంబరు 12వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఓసీఎల్.కామ్‌లో చూడొచ్చు.