Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్మీలో మెడికల్ కాప్స్‌ అవకాశాలు

Advertiesment
ఆర్మీ మెడికల్ కాప్స్ పోస్టులు అభ్యర్థులు పోస్టుల భర్తీ రక్షణ శాఖ అభ్యర్థులు ఇంటర్వ్యూలు
, మంగళవారం, 24 ఫిబ్రవరి 2009 (15:24 IST)
భారత రక్షణ శాఖలో మెడికల్ కాప్స్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 236 పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎంబీబీఎస్‌ను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టుల దరఖాస్తు చేసుకోవచ్చు. అనిస్తీషియా, సర్జరీ, మెడిసన్, గైనకాలజీ, అబ్‌స్ట్రిక్స్‌ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. వచ్చే డిసెంబరు 31వ తేదీ నాటికి 45 సంవత్సరాలు మించి ఉండరాదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో అర్హులైన వారిని మే నెలలో ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

ఈ ఇంటర్వ్యూలు న్యూఢిల్లీలోని డౌలా ఖాన్ ఆర్మీ ఆస్పత్రి (రీసెర్చ్ అండ్ రెఫరల్)లో జరుగుతాయి. పూర్తి చేసిన దరఖాస్తులను వచ్చే మే నెల 20వ తేదీలోగా ఆఫీస్ ఆఫ్ ది డైరక్టర్ జనరల్, ఆర్ముడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎం బ్లాక్, న్యూఢిల్లీ-110001 అనే చిరునామాకు పంపాల్సి వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu