Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెబ్‌దునియాకు అనువాదకులు కావలెను

వెబ్‌దునియాకు అనువాదకులు కావలెను
ND
తొమ్మిది భారతీయ భాషల్లో పోర్టల్ సేవలు అందిస్తున్న వెబ్‌దునియాలో పనిచేసేందుకు నిపుణులైన అనువాదకులు కావలెను. ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువాదం చేయగలగడమే ప్రధాన అర్హత. స్త్రీ, పురుషులు ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 40 ఏళ్ల లోపు వయసున్నవారు అర్హులు. అదనపు అర్హతగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఇంకా మంచిది.

మరింకెందుకు ఆలస్యం... వెంటనే మీ దరఖాస్తును క్రింది చిరునామాకు పంపించండి.
ఆన్‌లైన్‌లో మీ దరఖాస్తులను పంపవలసిన చిరునామా :
[email protected]

ఫోన్ నెంబరు: 044-28364770
గమనిక: ఎంపికైనవారు చెన్నైలోని కార్యాలయంలోనే పని చేయాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu