ఈ ఏడాది విద్యా అకాడెమీకి భరతనాట్యంలో ఎంఏలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదేని డిగ్రీతో పాటు పదేళ్ల అనుభవం (ఫెర్ఫామెన్స్) లేదా టీచింగ్ లేదా నృత్యంలో డిప్లొమా లేదా తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలను 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌యూఎన్ఓఎండాట్ఏసీడాట్ఇన్'లో చూడండి. దరఖాస్తులు స్వీకరణకు ఆఖరు తేదీ... 2009, అక్టోబర్ 16.