దక్షిణ మధ్య రైల్వేలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దమరైల్వే శాఖ సంబంధిత అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దమ రైల్వేలో కానిస్టేబుల్ పోస్ట్‌లకు మొత్తం ఖాళీలు: 2631
వయసు : 18 నుంచి 25 సంవత్సరాలలోపు
అర్హతలు : మెట్రిక్యులేషన్.
దరఖాస్తుకు చివరి తేదీ : 15, డిసెంబర్, 2009.
దరఖాస్తులు ఎవరికి పంపాలి : ప్రధాన భద్రతా అధికారి, ఆర్పీఎఫ్, దక్షిణ మధ్య రైల్వే, రైల్వే నిలయం, సికింద్రాబాద్.
పూర్తి వివరాల కొరకు 14- 20 నవంబర్ 09, "రోజ్‌గార్ సమాచార్"ను చూడండి.