Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్‌లో ఉద్యోగావకాశాలు

Advertiesment
కేంద్ర ప్రభుత్వం
, శనివారం, 5 డిశెంబరు 2009 (17:32 IST)
కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వే శాఖ ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్‌లో స్టేషన్ కంట్రోలర్, ట్రైన్ ఆపరేటర్ ఉద్యాగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

విద్యార్హతలు మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్యార్హతలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగివుండాలి. వేతనం రూ. 13500-25520ల వరకుంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తులకు గడువు తేదీ డిసెంబర్ నెల 31, 2009ని చివరి తేదీగా ప్రకటించారు. మరిన్ని వివరాలకు ఢిల్లీ మెట్రో‌రైల్ డాట్ కామ్‌ను చూడండి.

Share this Story:

Follow Webdunia telugu