Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డులో ఉద్యోగాలు

Advertiesment
వార్తలు
, గురువారం, 28 మే 2009 (16:07 IST)
నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డులో వివిధ రకాల ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రాజెక్టు ఫైనాన్స్ అండ్ అప్రైజల్, ప్రొక్యూర్‌మెంట్ ఇన్ అగ్రికల్చర్ కమోడిటీస్, ప్రాజెక్టు ఇంజనీరింగ్, అనిమల్ బ్రీడింగ్, అనిమల్ న్యూట్రిషన్, హెచ్.ఆర్.డి, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఐసీటీ ఫర్ డెలప్‌మెంట్, పర్చేజ్ తదితర పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను వచ్చే నెల 15వ తేదీ లోగా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌డిడిబి.సీఓఓపి అనే వెబ్‌సైటులో డౌన్‌లోడు చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను జనరల్ మేనేజర్ (హెచ్.ఆర్.డి), నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్, ఆనంద్-388001, గుజరాత్ అనే చిరునామాకు పంపాల్సి వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu