Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐటీబీపీలో హిందీ అనువాదకుల అవకాశాలు

Advertiesment
ఐటీబీసీ
ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) ఇన్‌స్పెక్టర్ విభాగంలో హిందీ అనువాదకుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 32 ఖాళీలు ఉండగా, వీటిలో జనరల్‌కు 16, ఎస్సీలకు 5, ఎస్టీలకు రెండు, ఓబీసీలకు 9 చొప్పున పోస్టులు కేటాయించారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు మే 23వ తేదీ నాటికి 30 ఏళ్లు నిండి ఉండాలి. దరఖాస్తులను మే 23వ తేదీ లోపు పంపాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu