Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎడ్యు‌సిల్‌లో ఉద్యోగ అవకాశాలు

Advertiesment
న్యూఢిల్లీలోని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఆఫ్ ఇండియా లిమిటెట్ ఎడ్సిఐఎల్లో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులను
న్యూఢిల్లీలోని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఆఫ్ ఇండియా లిమిటెట్ (ఎడ్.సిఐఎల్)లో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సీనియర్ కన్సల్టెంట్/కన్సల్టెంట్‌ విభాగంలో ఐదు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థులు ప్రాజెక్టు మేనేజర్, 10బి ఎస్టేట్, న్యూఢిల్లీ-02 అనే చిరునామాకు పంపాల్సి వుంటుంది.

దరఖాస్తులను ఏప్రిల్ 16వ తేదీలోగా పంపాల్సి వుంటుంది. ఇందుకు అవసరమైన దరఖాస్తులను ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అధికారిక వెబ్‌సైట్ ఈడీసిఐఎల్ డాట్ కామ్‌లో డౌన్‌లౌడ్ చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులను రాతపరీక్షలకు ఆహ్వానిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu