అనువాదకులు, సబ్ ఎడిటర్లు కావలెను
ఏడు భారతీయ భాషల్లో పోర్టల్ సేవలు అందిస్తున్న వెబ్దునియాలో ఈ క్రింది తెలుపబడిన విభాగాలలో పనిచేసేందుకు దరఖాస్తులను కోరుతున్నాం.1.
అనువాదకులు2.
సబ్ ఎడిటర్3.
ప్రోజెక్ట్ కో-ఆర్డినేటర్ అండ్ బిజినెల్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్అర్హతలు: జర్నలిజం లేదా కంప్యూటర్ పరిజ్ఞానంతో ఏదేని డిగ్రీ. అంతర్జాల పరిజ్ఞానంతోపాటు ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువాదం చేయగలగి ఉండాలి.జీతం తగువిధంగా ఉంటుంది.ఆసక్తికల అభ్యర్థులు తమ దరఖాస్తును క్రింది చిరునామాకు పంపించండి.ఆన్లైన్లో మీ దరఖాస్తులను పంపవలసిన చిరునామా :[email protected] లేదా హెచ్ఆర్, ఫోన్: 044-2836 4770/1/2/3/4 సంప్రదించవచ్చు లేదా 044 2836 4775కి ఫ్యాక్స్ చేయవచ్చు.