Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండియన్ కోస్ట్ గార్డ్ 2023 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల

Advertiesment
ఇండియన్ కోస్ట్ గార్డ్ 2023 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల
, శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (14:54 IST)
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ 1/2023 బ్యాచ్ కోసం అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  
 
అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు 
లా ఎంట్రీ (స్త్రీ/పురుషులు)
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో లా డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: జూలై 1, 1993 నుంచి జూన్ 30, 2022 మధ్య పుట్టి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమినరీ, ఫైనల్ ఎగ్జామ్), మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
 
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 16, 2022.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 26, 2022.
 
టెక్నికల్ మెకానికల్ (పురుషులు) 5. టెక్నికల్ (ఎలక్ట్రానికల్/ఎలక్ట్రానిక్స్) (పురుషులు) ఈ పోస్టులకు కింది అర్హతలుండాలి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: జూలై 1, 1998 నుంచి జూన్ 30, 2022 మధ్య పుట్టి ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేబీఆర్ పార్క్ వద్ద గంజాయి స్మగ్లర్లు అరెస్టు