Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో ఎంసెట్ 2016 ఫలితాలు వెల్లడి... మెడికల్‌లో అమ్మాయిలే టాప్

Advertiesment
AP Eamcet Results 2016
, శనివారం, 21 మే 2016 (13:46 IST)
ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌-2016 మెడికల్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అమ్మాయిలు టాపర్లుగా నిలిచారు. ఇంజనీరింగ్‌ తొలి పది ర్యాంకులూ అబ్బాయిలకే సొంతం కాగా మెడికల్‌ ఫలితాల్లో మొదటి ర్యాంకుతో సహా తొలి పది ర్యాంకుల్లో ఆరు ర్యాంకుల్ని అమ్మాయిలే సాధించారు. 
 
వారి వివరాలు ఇలా... 1వ ర్యాంకు.. హేమలత(156) 3వ ర్యాంకు.. యజ్ఞప్రియ(153) 4వ ర్యాంకు.. చిట్లూరి నేహ(152) 6వ ర్యాంకు.. సాహితీ సావిత్రి(152) 7వ ర్యాంకు.. పి.శైలజ(150) 8వ ర్యాంకు.. గ్రీష్మా మీనన్‌(150)లు ఉన్నారు. 
 
అలాగే, ఇంజినీరింగ్‌లో టాప్‌ 5 ర్యాంకులు సాధించిన విద్యార్థులు 1. వంశీకృష్ణారెడ్డి(158) 2. చప్పిడి లక్ష్మీనారాయణ(157) 3. కొండా విఘ్నేష్‌ రెడ్డి(157) 4. ప్రశాంత్‌రెడ్డి(156) 5. గంటా గౌతమ్‌(156)లు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడు పోల్ రిజల్ట్స్ : విజయ్‌కాంత్ పార్టీ గుర్తింపు రద్దు