Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హ్యూమన్ బయాలజీలో బీఎస్‌సీ డిగ్రీ

హ్యూమన్ బయాలజీలో బీఎస్‌సీ డిగ్రీ
, సోమవారం, 4 జనవరి 2010 (16:29 IST)
హ్యూమన్ బయాలజీలో బీఎస్‌సీ డిగ్రీ అందించే ప్రముఖ విశ్వవిద్యాలయాలు : ఆల్ ఇండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఢిల్లీ / పంజాబ్ విశ్వవిద్యాలయం, పటియాలా / గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం, అమృత్‌సర్‌లలోని సంస్థలు హ్యూమన్ బయాలజీలో బీఎస్‌సీ డిగ్రీని అందిస్తున్నాయి.

నటనలో ఆసక్తి ఉన్న వారికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు నటనలో శిక్షణనిస్తారు. అర్హత ఏదైనా డిగ్రీ చేసివుండాలి.

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చిరునామా: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, బహావల్‌పుర్ హౌస్, భగవాన్‌దాస్ రోడ్, న్యూఢిల్లీ-01.

ఎగుమతులు-దిగుమతుల రంగంలో ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలనుకునే వారికి విదేశీ వ్యాపార పాఠ్యాంశాలు లాభకరంగా ఉంటుంది. దీనికిగాను ఇండోర్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అండ్ రీసెర్చ్, ప్రెస్టీజ్ ఇన్స్‌టిట్యూట్‌ను సంప్రదించగలరు.

Share this Story:

Follow Webdunia telugu