Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏమిటి?

కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏమిటి?
, గురువారం, 4 జూన్ 2009 (17:14 IST)
ఒక సమాచారాన్ని ఏవరికీ అంతుచిక్కకుండా ఇతరులకు చేరవేయాలంటే ప్రస్తుతం మానవాళిలో ఉన్న ఏదో ఒక భాషను ఉపయోగించాలి. ఈ భాషకు స్వల్ప మార్పులు చేసి, ఆ మార్పులకు అనుగుణంగా భాషను కనిపెట్టడమే కోడింగ్ అంటారు. ఈ కోడింగ్‌లో ఉన్న పదాలను లేదా వాక్యాలను మనకు అర్థమయ్యే భాషలోకి మార్చడాన్ని డీకోడింగ్ అంటారు.

సాధారణంగా ఈ కోడింగ్, డీకోడింగ్‌లను మిలిటరీ, నౌక, వాయుసేన, రక్షణ రంగాల్లోని కొన్ని విభాగాలు మాత్రమే ఈ భాషను ఉపయోగిస్తున్నాయి. అయితే, ఇటీవల కాలంలో నక్సలైట్లు, తీవ్రవాదులు కూడా దీన్ని వాడుతున్నారు.

రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగే వివిధ పోటీ పరీక్షల్లో కోడింగ్, డీకోడింగ్‌లో ఆంగ్లభాషను, అకెలను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతుంటారు. ముఖ్యంగా ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల్లో ఈ ప్రశ్నలు లేకుండా ప్రశ్నాపత్రం ఉండదు.

Share this Story:

Follow Webdunia telugu