సింగపూర్ షిప్‌యార్డు సంస్థ కెప్పెల్ ఎలక్ట్రీషియన్లకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. 32 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితితో పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చేసిన వారందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు.
వెంటనే స్పందించగలిగితే ఉద్యోగం లభించే అవకాశముంటుంది. ఇతర వివరాలకు చెన్నై, సెయింట్ థామస్ మౌంట్‌లోని ఐసీఎండీ సంస్థను స్వయంగా లేక 09444555100 లేక 09444696979 నెంబర్లలో సంప్రదించగలరు.
ఇది మీ సేవలో భాగంగా మేము సేకరించి తెలిపిన విషయం. ఈ ఉద్యోగాలలో చేరాలనుకునే వారు పూర్తి వివరాలు తెలుసుకుని వెళ్లడం మంచిది.