Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిటన్ క్రూడైరక్ట్ సంస్థలో నిర్వాహక ఉద్యోగాలు

బ్రిటన్ క్రూడైరక్ట్ సంస్థలో నిర్వాహక ఉద్యోగాలు
, బుధవారం, 21 మే 2008 (15:39 IST)
బ్రిటన్‌కు చెందిన క్రూడైరక్ట్ యూకే లిమిటెడ్ సంస్థలో పనిచేయుటకు రిసెప్షనిస్టులు, వెయిటర్లు, అసిస్టెంట్ వెయిటర్లు, బార్‌టెండర్లు, బార్ సిబ్బంది, కుక్‌లు, పూల్ అటెండంట్‌లు, కేబిన్ స్టెవార్డ్‌లు, హోటల్ యుటిలిటీలు కావాల్సి ఉంది.

నౌకలో ప్రయాణం చేసే అవకాశంతో పాటు ఉన్న ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వారు బ్రిటన్, సౌతాంప్టన్‌లోని ఆ సంస్థ కార్యాలయాన్ని సంప్రదిస్తే పూర్తి వివరాలు అందగలవు.

Share this Story:

Follow Webdunia telugu