వంటపనిలో మంచి నైపుణ్యం కలిగిన వారిని మస్కట్‌లోని ఓ అతిపెద్ద కేటరింగ్ సంస్థ ఆహ్వానిస్తోంది. క్యాంప్ బాస్‌లు, ఇండస్ట్రియల్ ఫుడ్ హైజీనిస్ట్, హౌస్ కీపింగ్ సూపర్‌వైజర్లు, చెఫ్/కాంటినెంటల్ కుక్‌లు, ఏషియన్ కుక్‌లు, బేకర్లు, వెయిటర్లు, చపాతీ పరోఠా మేకర్లు, లాండ్రీ మెన్ ఉద్యోగాలకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఆకర్షణీయమైన జీతం, ఉచిత భోజన, బస సదుపాయం, అదనపు సమయం పనిచేసుకునే సౌలభ్యం, రవాణా ఛార్జీలు, వైద్య, లాండ్రీ సదుపాయాలు కూడా ఉన్నాయి. రెండు సెట్ల కరికలమ్ విటేలు, ఒరిజనల్ పాస్‌పోర్టుతో మే7న జరిగే క్లైంట్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఇతర వివరాలకు స్కైయింగ్ ట్రావెల్ సర్వీస్, కేరాఫ్ ఐఎస్ ఇంటర్నేషనల్, 351/1, మొదటి అంతస్తు, హారిస్ రోడ్డు, పుదుప్పేట, చెన్న2-2 చిరునామాలో స్వయంగా కానీ లేక 044-2858205028582051 నెంబర్లలో ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చు.