కువైట్, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసేందుకు వివిధ స్థాయి ఉద్యోగులు కావాల్సి ఉన్నారు. మేనేజర్ స్థాయి ఉద్యోగాలు మాత్రమే కాక కింది స్థాయిలో అడ్మినిస్ట్రేషన్, సర్వీస్, టెక్నికల్ ఉద్యోగాలు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నాయి.
రెస్టారెంట్ జనరల్ మేనేజర్, రెస్టారెంట్ మేనేజర్, కంపెనీ జనరల్ మేనేజర్, అకౌంటింగ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, కంట్రీ మేనేజర్, హెచ్ ఆర్ మేనేజర్, లాజిస్టిక్స్ మేనేజర్, ఏజీఏ మేనేజర్, ట్రైనీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, పర్చేజింగ్ మేనేజర్, ప్రాజెక్టు మేనేజర్, కిచెన్ మేనేజర్ వంటి ఉద్యోగాలున్నాయి.
అంతేకాకా అకౌంటంట్, రిక్రూట్ మెంట్ కోఆర్డినేటర్, క్యాషియర్, మాస్టర్ బేకర్, పేస్ట్రీ చెఫ్, బార్ టెండర్, బార్ మేన్ ఉద్యోగాలు కూడా ఖాళీగా ఉన్నాయి. వారం రోజుల్లో జరిగే ఇంటర్వ్యూకు రెండు సెట్ల కరికలం విటేలు, ఫోటోలు, ఒరిజినల్ పాస్‌పోర్టుతో పాటు హాజరు కావాల్సి ఉంటుంది.
ఆసక్తి కల అభ్యర్థులు ఇతర వివరాలకు ఆమ్బే కన్సల్టన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అపెక్స్ ఛాంబర్స్, 20, ఐదో అంతస్తు, పాండీ బజార్, టి,నగర్, చెన్నై-17 చిరునామాలో స్వయంగా వెంటనే సంప్రదించవచ్చు.