Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జావా- యెజ్డీ మోటార్ సైకిల్ ను కేవలం రూ. 999కి ప్రీ-బుక్ చేయండి, పరిశ్రమలోనే మొదటి ఆఫరింగ్

Advertiesment
Yazdi

ఐవీఆర్

, సోమవారం, 13 అక్టోబరు 2025 (17:33 IST)
ప్రపంచంలో అతి పెద్ద మోటార్ సైకిల్ మార్కెట్ లో GST 2.0 నుండి అత్యధికంగా లాభం సంపాదించిన వాటిలో ఒకటిగా, జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ తన కొనుగోలుదారులు పండుగ కాలంలో తమకు ఇష్టమైన మోటార్ సైకిల్ డెలివరీ పొందడంలో ఉన్న సమస్యలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పరిశ్రమలోనే మొదటిసారిగా అందిస్తున్న ఈ ఆఫర్లో, GST 2.0 ధరల తగ్గింపు ద్వారా కస్టమర్లు ఇప్పుడు తాము ప్రాధాన్యతనిచ్చిన జావా లేదా యెజ్డీ మోటార్ సైకిల్‌ను పండగ రద్దీని తట్టుకోవడానికి ఆన్లైన్లో కేవలం రూ. 999కి ప్రీబుక్ చేయవచ్చు. 350 సిసి లోపు ఎనిమిది పెర్ఫార్మెన్స్ క్లాసిక్ మోటార్ సైకిల్స్‌తో, తగ్గించబడిన ఆన్-రోడ్డు ధరలను ప్రకటించిన మొదటి కంపెనీ, GST సంస్కరణలు తరువాత, పెద్ద మొత్తంలోని రైడింగ్ జనాభాకు ప్రామాణికమైన హెరిటేజ్ మోటార్ సైక్లింగ్‌ను తెస్తోంది.
 
శరద్ అగర్వాల్, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, జావా యెజ్డీ మోటార్ సైకిల్స్, ఇలా అన్నారు, మా మోటార్ సైకిల్స్ కోసం ఉద్దేశ్యించబడిన GST రేటు సవరణ ఇప్పుడు రూ. 1.5 లక్షల నుండి ప్రారంభమైంది. ప్రపంచ స్థాయికి చెందిన డిజైన్, టెక్నాలజీ, పెర్ఫార్మెన్స్ కలయికతో, మా క్లాసిక్ మోటార్ సైకిల్స్ భారతదేశపు యువత మోటార్ సైకిళ్లను సొంతం చేసుకోవాలని కలను నిజం చేస్తున్నాయి. ఈ పండగ సీజన్ లో భారతదేశంవ్యాప్తంగా చేస్తున్న బుక్కింగ్స్‌కు అనూహ్యమైన ప్రతిస్పందన వచ్చింది, ఇది మేము ఆన్ లైన్ ప్రీబుక్కింగ్ ధరను రూ. 999కి అందచేయడానికి దారితీసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో ఐదు రోజులుగా కోడలు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసిన అత్తామామలు