Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పేటీఎం హ్యాకింగ్ కాలేదు... 100% సేఫ్....

పేటీఎం హ్యాక్ అయినట్లు వచ్చిన వదంతలు అవాస్తవమనీ, పక్కదోవ పట్టించేవిగా ఉన్నాయని పేటీఎం డిజిఎమ్ సోనియా ధావన్ పేర్కొన్నారు. పేటీఎం పిసిఐడీఎస్ సర్టిఫైడ్ సంస్థ అనీ, అన్ని నిబంధనలు పాటిస్తూ 100% సురక్షితంగా

పేటీఎం హ్యాకింగ్ కాలేదు... 100% సేఫ్....
, బుధవారం, 30 నవంబరు 2016 (16:13 IST)
పేటీఎం హ్యాక్ అయినట్లు వచ్చిన వదంతలు అవాస్తవమనీ, పక్కదోవ పట్టించేవిగా ఉన్నాయని పేటీఎం డిజిఎమ్ సోనియా ధావన్ పేర్కొన్నారు. పేటీఎం పిసిఐడీఎస్ సర్టిఫైడ్ సంస్థ అనీ, అన్ని నిబంధనలు పాటిస్తూ 100% సురక్షితంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ పేటీఎం యూజర్ల డేటా హ్యాకింగుకు గురయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీకి కేసీఆర్ దగ్గరవుతున్నారా? టీఆర్ఎస్ కేంద్ర కేబినెట్‌లో చేరుతుందా? చంద్రబాబు ఇకనైనా మేల్కొంటారా?