Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓరియో ప్రారంభిస్తోంది సేవ్ ది రూ 20 కాయిన్

Advertiesment
coin
, బుధవారం, 24 మే 2023 (18:28 IST)
ఓరియో, ప్రపంచ నంబర్ 1, భారతదేశానికి ప్రీతిపాత్రమైన కుకీ బ్రాండ్ 20 రూపాయల నాణెం గురించి ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో తన కొత్తగా ప్రారంభించిన ఓరియో రూ.20 ప్యాక్‌తో ’సేవ్ ది రూ.20 కాయిన్’ ప్రచారం ప్రారంభించింది. ఓరియో సౌత్ ఇండియాలో ప్రచారాన్ని అవుట్ డోర్, డిజిటల్ మొదలైన వివిధ మీడియా ఛానెళ్లను ’సేవ్ ది రూ.20 కాయిన్’ అనే సరదా పోస్టర్‌తో ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ పబ్లిక్ సర్వీస్ స్టైల్ పోస్టర్లు 20 రూపాయల నాణేనికి  కొంచెం భిన్నమైన రూపం కలిగిఉండి, నాణెంను పరిరక్షించడానికి వినియోగదారులను దగ్గరగా చూడమనే అభ్యర్ధన ఉన్న CTAను కలిగిఉన్నాయి. అయితే అనేక డిజిటల్ హ్యాండిల్స్, మీమ్ పేజీలు దీని వెనుక ఎవరు ఉండవచ్చనే దానిపై ఊహాగానాలను ప్రేరేపిస్తున్ననేపధ్యంలో వినియోగదారులు ఈ మిస్టరీతో అవాక్కయ్యారు.
 
ప్రచారంలో మాట్లాడుతూ, నితిన్ సైనీ, వైస్ ప్రెసిడెంట్- మార్కెటింగ్, మోండెలెజ్ ఇండియా, “ఓరియో యొక్క ఉల్లాసాన్ని కలిగించే ఉద్దేశ్యానికి కట్టుబడి ఉండాలనే స్ఫూర్తితో, కొత్త Oreo 20Rs లాంచ్‌లో తక్షణం ఉల్లాసాన్ని పెంచడానికి సరైన ఉల్లాసభరితమైన ట్విస్ట్‌ను కనుగొనమని మేము మా బృందాలకు అప్పగించాము.
 
3 సంవత్సరాలుగా చెలామణిలో ఉన్నప్పటికీ చాలా మంది భారతీయులకు తెలియని రూ. 20 నాణెం గురించి ఆసక్తికరమైన అంతర్దృష్టితో వారు తిరిగి వచ్చారు. అది క్లిక్ అయినప్పుడు ఓరియో 20/- ద్వారా ఉల్లాసభరితమైన ‘రూ.20 కాయిన్‌ను సేవ్ చేయండి’ ఉద్యమం ద్వారా అత్యంత విలువైన నాణెం గురించి దృష్టికి తీసుకువద్దాం. వినియోగదారులు ఈ ప్రయత్నంలో చేరడాన్ని చూసి మేము సంతోషిస్తున్నాము. దక్షిణ భారతదేశానికి మరింత ఆనందకరమైన క్షణాలను తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో 200 మిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల వినియోగదారులకు చేరుకున్న స్నాప్‌చాట్