Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమ నూతన పండుగ ప్రచారం 'అన్‌బిలీవబుల్'ను ప్రారంభించిన మ్యాక్స్

Advertiesment
Max
, శుక్రవారం, 13 అక్టోబరు 2023 (21:45 IST)
ప్రముఖ ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్ మ్యాక్స్, ఈ పండుగ సీజన్‌ కోసం తమ నూతన ప్రచారం, "అన్‌బిలీవబుల్"తో ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. ఈ పూర్తి సరికొత్త చిత్రం మ్యాక్స్ ఫ్యాషన్ యొక్క వాగ్దానమైన గరిష్ట శైలి, కనిష్ట ధరను ఒడిసి పట్టడంతో పాటుగా సరికొత్త ట్రెండ్‌లు, స్టైల్‌లను అందించడం, సరసమైన ఫ్యాషన్‌ పట్ల బ్రాండ్ యొక్క నిబద్ధతను బలోపేతం చేయడం వంటివి చూపుతుంది. 'వేల్యూ' ఫ్యాషన్ బ్రాండ్‌గా దాని స్థానాన్ని బలోపేతం చేస్తూ, ఈ చిత్రం రెండు తెలివైన, విచిత్రమైన కట్‌లతో ఈ రోజు ప్రచారం ప్రారంభమైంది.
 
పల్లవి పాండే, హెడ్ మార్కెటింగ్, మ్యాక్స్ ఫ్యాషన్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ, “మ్యాక్స్ వద్ద, వ్యక్తిత్వం మరియు శైలిని వేడుక చేసుకోవాలనే మా నిబద్ధతకు సరిహద్దులు లేవు. మా తాజా చిత్రం సరిగ్గా అదే చేస్తుంది… ఇక్కడ అద్భుతమైన ఫ్యాషన్ నమ్మశక్యం కాని ధరలలో లభిస్తుంది. ఇదే మా ప్రధాన నమ్మకం, ఈ రెండు చిత్రాలు ఉత్తేజకరమైన, ఆకర్షణీయమైన కంటెంట్‌తో దానిని బాగా ఒడిసి పట్టాయి. మ్యాక్స్ స్టైల్ మిన్ ప్రైస్(గరిష్ట శైలి కనిష్ట ధర) ఆలోచన ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రవేశపెట్టబడింది. మేము వినోదం, ఆకట్టుకునే  కథనాల ద్వారా ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడం కొనసాగిస్తున్నాము. ఫ్యాషన్ అనేది స్వీయ-వ్యక్తీకరణ యొక్క శక్తివంతమైన సాధనం అని మేము నమ్ముతున్నాము. ఈ సందేశానికి జీవం పోయడానికి మేము థ్రిల్డ్‌గా ఉన్నాము, ఈ పండుగ సీజన్‌లో షాపింగ్ చేయడానికి మరియు మ్యాక్స్‌తో వేడుక చేసుకోవటానికి మా కోర్ TG 'కుటుంబంలోని ప్రతి ఒక్కరికి' గుర్తుచేస్తుంది" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురునానక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఎంపిఓసి యూత్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ వంటల ప్రతిభ