Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెల్వినేటర్ ‘రెడీ ఫర్ ఎనీథింగ్'

Advertiesment
కెల్వినేటర్ ‘రెడీ ఫర్ ఎనీథింగ్'
, గురువారం, 12 నవంబరు 2020 (22:36 IST)
కెల్వినేటర్, గ్లోబల్ ప్రసిద్ధి చెందిన విశ్వసనీయత, నాణ్యత, దీర్ఘకాల మన్నిక మరియు పనితనానికి పేరు గాంచిన ఒక బ్రాండు, ఇండియాలో ఎయిర్-కండిషనర్లు, రెఫ్రిజరేటర్లు, వాషింగ్ మెషీన్లు మరియు చిన్న హోమ్ అప్లయన్సుల విస్తృత శ్రేణి వినియోగదారు ఉత్పాదనలను ప్రవేశపెట్టింది. ఈ ఉత్పాదనలు రెగ్యులర్ మరియు ప్రీమియమ్ శ్రేణి రెండింటిలో ప్రతి వినియోగదారుని అవసరాలకు తగిన రీతిలో లభిస్తున్నవి.
 
ఈ బ్రాండ్ ట్యాగ్ లైన్ ‘రెడీ ఫార్ ఎనీథింగ్'కు చక్కగా తగిన విధంగా, కెల్వినేటర్ శ్రేణి అప్లయన్సులు, భారతీయ వినియోగదారుల ద్వారా అత్యధికంగా ఆశించబడే మన్నిక మరియు విశ్వసనీయత అనే రెండు నాణ్యతలు మరియు విలువలు కలిగి ఉంటాయి. ఈ ఉత్పాదనలు భారతీయ హోమ్ అప్లయన్సుల వినియోగదారు ఉపయోగ పద్ధతులలో కనుగొనబడిన అత్యాధునిక ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడినవి.
 
కెల్వినేటర్ విశ్వవ్యాప్తంగా తమ ఉత్పాదనల రూపకల్పనలో ప్రసిద్ధి చెందినది.
 
ఈ నూతన శ్రేణి హోమ్ అప్లయన్సులు అత్యుత్తమ అవగాహన కలిగిన భారతీయ వినియోగదారులు ఆశించే విశిష్టమైన మరియు వినూత్న ప్రత్యేకతలతో అందుబాటులోని ధరల శ్రేణిలో అందజేయబడుతున్నవి.
 
స్పెషల్ ఆఫర్స్.. వివరాలు చూడండి:
 
• కెల్వినేటర్ డైరెక్ట్ కూల్ – ఫ్రంట్ వాటర్ డిస్పెన్సర్‌తో లభించే ఇండియాలో మొట్టమొదటి సింగిల్-డోర్ ఫ్రిజ్
 
• అత్యధిక స్టోరేజ్ సామర్థ్యంతో లభించే ప్రీమియమ్ సైడ్-బై-సైడ్ రెఫ్రిజరేటర్లు
 
• 960 గంటలు నాన్-స్టాప్ కూలిగ్ కొరకు పరీక్షించబడిన ఎసిలు
 
• విశిష్టమైన “యాడ్ గార్మెంట్” విశిష్టత కలిగిన ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషీన్లు – ఇవి వినియోగదారులకు వాష్ సైకిల్ మధ్య బట్టలు ఉంచగలిగే సౌకర్యం అందజేస్తాయి.
 
• 5-స్టార్ సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు – ఇవి వినియోగదారులకు ఎనర్జీ మరియు వాటర్ రెండూ పొదుపు చేసుకునే సౌకర్యం అందజేస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెల్లారేసరికి ఇంటిపై రూ. 40 లక్షల మూట, అది చూసిన అతడు ఏం చేసాడంటే?