Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీఎస్టీ ఆదాయం ప్రతి నెలా కొత్త రికార్డు

Advertiesment
gstimage
, బుధవారం, 1 నవంబరు 2023 (22:07 IST)
భారత్‌లో జీఎస్టీ ఆదాయం ప్రతి నెలా కొత్త రికార్డు సృష్టిస్తోంది. ఈ అక్టోబర్ నెలలో మొత్తం రూ. 1.72 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లతో రికార్డు సృష్టించింది. 
 
ఈ సంవత్సరం ఇప్పటివరకు, ఏప్రిల్ నెల (ఏప్రిల్, 2023) అత్యధిక జీఎస్టీ వసూలు చేయబడింది. 
 
కాగా, ఈ అక్టోబర్‌లో రూ. 1.72 లక్షల కోట్ల రెండో అత్యధిక మొత్తం జీఎస్టీ ఇదే. గతేడాది అక్టోబర్‌లో వసూలైన జీఎస్‌టీతో పోలిస్తే ఈ అక్టోబర్‌లో 13శాతం ఎక్కువ జీఎస్టీ వసూలైంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీని చీకట్లు చుట్టుముడుతుంటే.. తెలంగాణ వెలిగిపోతోంది.. కేసీఆర్