Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రౌండ్‌బ్రేకింగ్ Alpha 1 కెమెరా భారతదేశంలో ప్రొఫెషనల్ ఇమేజింగ్‌లో కొత్త శకం

గ్రౌండ్‌బ్రేకింగ్ Alpha 1 కెమెరా భారతదేశంలో ప్రొఫెషనల్ ఇమేజింగ్‌లో కొత్త శకం
, మంగళవారం, 16 మార్చి 2021 (18:36 IST)
Alpha 1 కొత్త హై-రిజల్యూషన్ 50.1-మెగాపిక్సెల్ ఫుల్-ఫ్రేమ్ ఇమేజ్ సెన్సార్‌, సెకనుకు 30 ఫ్రేమ్‌ల వరకు హై-స్పీడ్ షూటింగ్, 8K 30p వీడియో మరియు మరిన్నింటితో ప్రొఫెషనల్స్‌ను ఎంపవర్ చేస్తూ అపూర్వమైన రిజల్యూషన్, స్పీడ్ మరియు వీడియో పర్ఫామెన్స్ అందిస్తుంది.
 
ఇమేజింగ్ సెన్సార్ టెక్నాలజీ మరియు డిజిటల్ ఇమేజింగ్‌లో లీడర్ అయిన Sony ఈ రోజు వినూత్నమైన ఫుల్-ఫ్రేమ్ మిర్రర్‌లెస్ Alpha 1 కెమెరా ప్రవేశాన్ని ప్రకటించారు. వినూత్నమైన కొత్త ఫీచర్ల స్టన్నింగ్ కాంబినేషన్‍తో టెక్నలాజికల్‍గా అడ్వాన్స్డ్ కెమెరా, Alpha 1 అనేది డిజిటల్ కెమెరాల ప్రపంచంలో ఎన్నడూ సాధించని స్థాయిలో హై-రిజల్యూషన్ మరియు హై-స్పీడ్ పర్ఫామెన్స్‌ను కంబైన్ చేస్తుంది.
 
Sony India వద్ద డిజిటల్ ఇమేజింగ్ బిజినెస్ హెడ్ అయిన ముఖేష్ శ్రీవాస్తవ “మేము మా కస్టమర్లు చెప్పేది నిరంతరం వింటున్నాము మరియు వారి అంచనాలకు మించిన కొత్త ఆవిష్కరణలను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము" అన్నారు. “Alpha 1 ఇప్పటికే ఉన్న అన్ని సరిహద్దులను ఛేదించి, సృష్టించేవారు, వారు ఇంతకుమునుపు ఎన్నడూ చేయలేకపోయిన వాటిని క్యాప్చర్ చేయడానికి మరియు సృష్టించడానికి వీలు కల్పిస్తూ, ఒకే కెమెరాతో సాధించగలిగే వాటి కోసం స్థాయిని పైకి పెంచుతుంది.”
 
1. కొత్త 50.1-మెగాపిక్సెల్ (సుమారుగా, ప్రభావవంతమైన) ఫుల్-ఫ్రేమ్ స్టాక్‍డ్ Exmor RS™ CMOS ఇమేజ్ సెన్సార్‌ అప్‌గ్రేడ్ చేయబడి ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రాసెసింగ్ పవర్1  కలిగిన BIONZ XR™ ఇమేజింగ్ ప్రాసెసింగ్ ఇంజిన్‌తో కాంబినేషన్‍గా
 
సరికొత్త Alpha 1 అనేది 50.1-మెగాపిక్సెల్ ఫుల్-ఫ్రేమ్ స్టాక్డ్ Exmor RS™ ఇమేజ్ సెన్సార్‌తో వస్తుంది. కొత్తగా అభివృద్ధి చేయబడిన ఇమేజ్ సెన్సార్ ఇంటిగ్రల్ మెమరీతో నిర్మించబడింది మరియు అప్‌గ్రేడ్ చేయబడిన BIONZ XR ఇమేజింగ్ ప్రాసెసింగ్ ఇంజిన్‌తో జత చేయబడింది, ఇది దీనిని 50.1-మెగాపిక్సెల్ చిత్రాలను కంటిన్యువస్‍గా షూట్ చేయగల సామర్థ్యం కలిగినదానిగా చేస్తుంది.
 
2. బ్లాక్అవుట్-లేకుండా సెకనుకు2 30 ఫ్రేముల వరకు కంటిన్యువస్ షూటింగ్
అపూర్వమైన వేగంతో చిత్రాలను క్యాప్చర్ చేయగల కెమెరా సామర్థ్యాన్ని పరిపూర్ణం చేస్తూ, సూపర్-స్మూత్ డిస్ప్లే కోసం Alpha 1 వ్యూఫైండర్ ప్రపంచంలో మొట్టమొదటి, 240 fps వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 9.44 మిలియన్ డాట్ OLED Quad-XGA ఎలక్ట్రానిక్ వ్యూఫైండర్ ఒక ఎక్స్‌పోజర్ చేసినప్పుడు బ్లాక్ అవుట్ అవదు మరియు కంటిన్యువస్ షూటింగ్ సమయంలో కూడా ఆటంకాలులేని ఫ్రేమింగ్ మరియు ట్రాకింగ్‌ను అనుమతించే అంతరాయాలు లేని వ్యూ అందిస్తుంది. దాని హై-స్పీడ్ పర్ఫామెన్స్ కారణంగా, ఇతరత్రా నష్టం అయిపోగల క్షణాలను Alpha 1 క్యాప్చర్ చేస్తుంది. 50.1-మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్ నుండి హై స్పీడ్ రీడ్ఔట్ మరియు పెద్ద బఫర్ మెమరీ అనేది సెకనుకు 30 ఫ్రేమ్‌ల వరకు చొప్పున 155 ఫుల్-ఫ్రేమ్ కంప్రెస్డ్ RAW ఇమేజెస్ లేదా 165 ఫుల్-ఫ్రేమ్ JPEG ఇమేజెస్ ఎలక్ట్రానిక్ షట్టర్‌తో షూట్ చేయడం సాధ్యం చేస్తుంది, ఫుల్ AF మరియు AE ట్రాకింగ్ పర్ఫామెన్స్ మెయిన్టెయిన్ చేస్తూ.  
 
3. అసాధారణ వివరాలు మరియు రిజల్యూషన్ కోసం 8.6K ఓవర్‌సాంప్లింగ్‌తో 8K 30p3 10-bit 4:2:0 XAVC HS వీడియో రికార్డింగ్ కోసం 8.6K ఓవర్‌సాంప్లింగ్‌తో 8K 30p3 10-bit 4:2:0 XAVC HS వీడియో రికార్డింగ్, 4K 120p4 10-bit 4:2:2  మూవీ షూటింగ్ సామర్థ్యాలకు అదనంగా. 
 
ఒక Alpha కెమెరాలో మొదటిసారిగా, అసాధారణ రిజల్యూషన్ కోసం Alpha 1 అనేది 8K 30p 10-bit 4:2:0 XAVC HS రికార్డింగ్‌ను 8.6K ఓవర్‌సాంప్లింగ్‌తో అందిస్తుంది. Alpha 1 4K 120p/60p 10-bit 4:2:2 రికార్డింగ్ సామర్థ్యం కలిగి ఉంది. Sony యొక్క ప్రశంసలు పొందిన ఆటో ఫోకస్ టెక్నాలజీ, గ్రేడేషన్ మరియు కలర్ రిప్రొడక్షన్ పర్ఫామెన్స్‌తో కలిపి, అత్యంత సునిశితమైన వివరంతో వారి క్రియేటివ్ విజన్ నెరవేర్చుకోవడానికి Alpha 1 వినియోగదారుకు సహాయపడుతుంది. దీని 8K ఫుటేజ్‍ను పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఫ్లెక్సిబుల్ 4K ఎడిటింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు.
 
4. మానవులకు మరియు జంతువులకు మెరుగైన రియల్-టైమ్ ఐ AF (ఆటో ఫోకస్), మరియు పక్షుల 5 కోసం కొత్త రియల్ టైమ్ ఐ AF, అలాగే ఆటోమేటిక్‍గా ఖచ్చితమైన ఫోకస్ మెయిన్టెయిన్ చేసే రియల్ టైమ్ ట్రాకింగ్.
 
పవర్ఫుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఇంజిన్ BIONZ XR కారణంగా Sony యొక్క అడ్వాన్స్డ్ రియల్-టైమ్ ఐ AF మునుపటి సిస్టమ్1 తో పోలిస్తే డిటెక్షన్ పనితీరును 30% మెరుగుపరుస్తుంది. సబ్జెక్ట్ ఎటో చూస్తున్నప్పటికీ, ఇది ఖచ్చితమైన, విశ్వసించదగిన డిటెక్షన్ నిర్ధారిస్తుంది. మానవులు మరియు జంతువుల కోసం మెరుగైన రియల్-టైమ్ ఐ AF తో పాటు, పక్షుల6 కోసం రియల్ టైమ్ ఐ AFను అందించడానికి Alpha 1 హై-లెవల్ సబ్జెక్ట్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.
 
ఒక Alpha సిరీస్ కెమెరాలో ఇది మొదటిది. కూర్చున్న పక్షి అకస్మాత్తుగా ఎగిరినా, లేదా ఫ్రేమింగ్ అకస్మాత్తుగా మారినా కూడా ట్రాకింగ్ మెయిన్టెయిన్ చేయబడుతుందని ఆప్టిమైజ్ చేయబడిన అల్గోరిథంలు నిర్ధారిస్తాయి. Alpha 1లో ఆటోమేటిక్‍గా ఖచ్చితమైన ఫోకస్ మెయిన్టెయిన్ చేసే AI- ఆధారిత రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంది. ప్రాదేశిక సమాచారాన్ని హై స్పీడ్‍తో రియల్ టైమ్‍లో ప్రాసెస్ చేయడానికి ఒక సబ్జెక్ట్ రికగ్నిషన్ అల్గోరిథం అనేది కలర్, ప్యాటర్న్ (బ్రైట్‍నెస్) మరియు సబ్జెక్ట్ దూరం (లోతు) డేటాను ఉపయోగిస్తుంది.  
 
5. ధర మరియు లభ్యత
2021 మార్చి 12 నుండి కొత్త Alpha 1 ఫుల్-ఫ్రేమ్ మిర్రర్‌లెస్ కెమెరా అన్ని Sony సెంటర్లు, Alpha ఫ్లాగ్‌షిప్ స్టోర్లు మరియు భారతదేశంలోని ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్లలో లభిస్తుంది. Alpha 1 కెమెరా ధర రూ. 5,59,990/-

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరు జాతీయ రహదారిపై రివ్వుమంటూ స్విఫ్ట్ కారు, ఆపి చెక్ చేస్తే రూ. 1 కోటి