Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో వేసవి వైభవాన్ని ఆస్వాదించండి

Advertiesment
Inorbit Mall

ఐవీఆర్

, సోమవారం, 22 ఏప్రియల్ 2024 (17:13 IST)
ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో మరిచిపోలేని ఏప్రిల్ కోసం సిద్ధమవండి, ఇక్కడ వివిధ రకాల కార్యక్రమాలు, ప్రత్యేకమైన ఆఫర్‌లు, తాజా కలెక్షన్ ఎదురుచూస్తోంది. ఇంతకుముందు వారాంతంలో, ఈ మాల్ ప్రపంచ ఎర్త్ డేని జరుపుకోవడానికి, పర్యావరణ అవగాహనను ప్రోత్సహించడానికి ఏప్రిల్ 20, 21 తేదీలలో టోట్ బ్యాగ్ పెయింటింగ్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. అంతేకాదు, అద్భుతమైన రీతిలో స్ప్రింగ్ డెకర్ సైతం అతిధులను ఆహ్వానిస్తుంది. ప్రతి బిట్ పూర్తిగా ఇన్‌స్టా-విలువైనదిగా ఉండటం దీని విశేషం. సీతాకోకచిలుకలు, వసంత పుష్పాలు, ఆకట్టుకునే తోటల రీతిలో మాల్ అలంకరించారు. 
 
రిటైల్ థెరపీ లేకుండా మాల్ సందర్శన ఎప్పుడూ పూర్తి కాదు, షాపర్స్ స్టాప్, లైఫ్ స్టైల్, హెచ్-ఎం, పాంటలూన్స్, మ్యాక్స్ మరిన్నింటిలో తాజా స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్‌ను చూడవచ్చు. 
 
చివరగా, కొత్తగా తెరిచిన డైనింగ్ స్పాట్, కేఫ్ ఢిల్లీ హైట్స్ లేదా ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో మీకు ఇష్టమైన డైనింగ్ ఆప్షన్‌లలో ఒకదానిలో రుచికరమైన భోజనం చేయండి. ఆహ్లాదకరమైన అనుభవాలను ఇంటికి తీసుకువెళ్ళండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారికి రికార్డు స్థాయిలో పెరుగుతున్న వడ్డీ కాసులు.. డిపాజిట్లు ఫుల్