Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే ఆన్‌లైన్‌గేమింగ్‌, వినోదాత్మక బ్రాండ్‌ బెట్‌ డెయిలీ

Advertiesment
image
, శనివారం, 21 జనవరి 2023 (17:58 IST)
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆన్‌లైన్‌ స్పోర్ట్స్‌, లీజర్‌ గేమింగ్‌  ప్లాట్‌ఫామ్‌ బెట్‌ డెయిలీ మరోమారు మార్కెట్‌లోకి రెండు విభిన్నమైన ఆఫరింగ్స్‌- బెట్‌డెయిలీ డాట్‌కామ్‌, బెట్‌ డెయిలీ డాట్‌ ఇన్‌తో వచ్చింది. బెట్‌డెయిలీ డాట్‌కామ్‌, బెట్‌ డెయిలీ డాట్‌ ఇన్‌‌లు రెండు వైవిధ్యమైన వినియోగదారుల ప్రొఫైల్‌ అవసరాలను తీర్చడంతో పాటుగావినూత్నమైన ఫీచర్లు, ఉత్పత్తులతో గేమింగ్‌ ప్రియులను ఆకట్టుకోనున్నాయి.
 
ఈ రెండు వేదికలూ సురక్షితమైన, ప్రైవేట్‌ వాతావరణం అందిస్తాయి. ఈ లైవ్‌ గేమ్స్‌ అత్యద్భుతమైన శ్రేణిలో గేమ్స్‌ అయిన బాక్కారట్‌, తీన్‌పత్తి, రౌలెట్‌,  అందర్‌-బాహార్‌, పోకర్‌, బ్లాక్‌ జాక్‌ మొదలైనవి ఉన్నాయి. బెట్‌డైలీ వినియోగదారులు అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడలు అయిన క్రికెట్‌, ఫుట్‌బాల్‌, టెన్నీస్‌ మొదలైన వాటి ఫలితాలను సైతం ఊహించవచ్చు. బెట్‌డెయిలీ డాట్‌ కామ్‌, 21 నుంచి 50 సంవవత్సరాల వయసు కలిగిన వ్యక్తుల అవసరాలను తీరుస్తాయి. ఇది మొబైల్‌ యాప్‌గా కూడా లభిస్తుంది. దీని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా అతి సరళంగా ఉండటంతో పాటుగా వేగవంతంగా ఉంటుంది.
 
ఇదే రీతిలో బెట్‌ డెయిలీ డాట్‌ ఇన్‌ విభిన్న వయసు వ్యక్తుల అవసరాలను తీర్చడంతో పాటుగా వాట్సాప్‌ ఐడీ ద్వారా గేమింగ్‌ కోరుకునే వారి అవసరాలనూ తీరుస్తుంది. బెట్‌ డెయిలీ ఆఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ సారా గోమెజ్‌ మాట్లాడుతూ ‘‘గతంలో అపూర్వ ఆదరణను బెట్‌డెయిలీ అందుకుంది. వినియోగదారుల నుంచి డిమాండ్‌ అధికంగా వస్తుండటంతో మూడేళ్ల తరువాత మేము మరలా వచ్చాము. అందరికీ ఒకే తరహా గేమ్‌లు నచ్చవు. అలాగే వారి ప్రాధాన్యతలు కూడా భిన్నంగా ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దడంలో ఖచ్చితంగా ఆకట్టుకోనుంది’’ అని అన్నారు. వినియోగదారులు బెట్‌ డెయిలీని హోమ్‌ పేజీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటుగా అవాంతరాలు లేని వర్ట్యువల్‌ అనుభవాలను సైతం పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చురీలో ఎలుకలు.. శవం కన్ను తినేశాయి.. ఎక్కడ?