Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డిశెంబర్ 6 నుండి 11 వరకు అమెజాన్ ‘వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్‘

Amazon

ఐవీఆర్

, మంగళవారం, 3 డిశెంబరు 2024 (19:24 IST)
అమేజాన్ ఫ్యాషన్ తమ ప్రసిద్ధి చెందిన వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ 15వ ఎడిషన్‌ను ప్రకటించింది. ఇది డిసెంబర్ 6 నుండి 11, 2024 వరకు షాపర్స్‌ను ఆకర్షించనుంది. ఈ శీతాకాలం ఫ్యాషన్ వైభవం దుస్తులు, యాక్ససరీస్, బ్యూటీ, జ్యువలరీలలో విస్తారమైన స్టైల్స్‌ లభిస్తాయి, సీజన్‌కు కావలసినవి, పండగ దుస్తులు, ప్రయాణం, పార్టీ మరియు వెడ్డింగ్ స్టైల్స్ కోసం సేవలు అందిస్తోంది. ఈ సేల్ అమేజాన్ ఫ్యాషన్ యొక్క విస్తృతమైన ఎంపిక నుండి ప్రదర్శించబడటానికి రూపొందించబడింది, దీనిలో దుస్తులు, బ్యూటీ, ఫుట్ వేర్, యాక్ససరీస్, ట్రావెల్ లగేజీ మొదలైన 1.2 లక్షల బ్రాండ్స్ నుండి 3 మిలియన్ స్టైల్స్ సహా 30 మిలియన్ ఉత్పత్తులకు పైగా ఉన్నాయి. ఇది తన కేంద్రీకరించబడిన ఆఫరింగ్‌తో, వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ సరికొత్త  పోకడలు మరియు శాశ్వతమైన క్లాసిక్స్‌తో తమ శీతాకాలం వార్డ్ రోబ్స్‌ను పునరుత్తేజం చేయడానికి వేచి ఉన్న కస్టమర్ల కోసం ఇది ఉత్తమమైన గమ్యస్థానం లక్ష్యాన్ని కలిగి ఉంది.
 
“బ్రాండ్స్ యొక్క విస్తృతమైన ఎంపిక, ట్రెండింగ్ స్టైల్స్, కొత్త విడుదలలు, అరుదైన వాటిని గొప్ప విలువ మరియు సౌకర్యంతో అందించడం ద్వారా సరికొత్త స్టైల్స్ తో ట్రెండ్ కు అనుగుణంగా ఉండటానికి మా కస్టమర్లకు సామర్థ్యం కలిగించడంలో అమేజాన్ ఫ్యాషన్ లో, మేము విశ్వసిస్తాం. వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ అనేది మా కస్టమర్ల యొక్క అభివృద్ధి చెందుతున్న ప్రాధాన్యతలను నెరవేర్చడానికి సంవత్సరానికి రెండుసార్లు జరిగే వ్యూహాత్మకమైన కార్యక్రమం.  ప్రముఖ బ్రాండ్స్ నుండి ‘వేర్ ఇట్ విత్‘ సూచనలు’ వంటి ఫీచర్లతో, ‘ఈజీ రిటర్న్స్, ‘ఫాస్ట్ డెలివరీ‘, ‘నో కన్వీనియెన్స్ ఫీజు‘ వంటి ఇప్పటికే ఉన్న సౌకర్యవంతమైన ఫీచర్లతో కస్టమర్లు శ్రమ లేని షాపింగ్ అనుభవాన్ని అమెజాన్ పై ఆనందించవచ్చు. ఈ సీజన్ లో, మేము  డిసెంబర్ అంతటా స్టైలిష్ భావనను కలిగి ఉండటంలో కస్టమర్లకు సహాయపడటానికి ప్రీమియం వింటర్ వేర్, పండగ ఫేవరెట్లు, ప్రత్యేకమైన వెడ్డింగ్ కలక్షన్స్ ను తీసుకువస్తున్నాం అని సిద్ధార్థ భగత్, డైరెక్టర్ అమేజాన్ ఫ్యా,న్ &బ్యూటీ ఇన్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. స్టెల్లా షిప్‌ను సీజ్‌ చేసిన అధికారులు