పెదవులు నల్లగా ఉన్నాయని బాధ ఎందుకు? చిట్కాలివిగో...
మహిళలకు పెదవులు ఎంతో అందంగా ఉండాలని కోరుకుంటారు. కొందరికి పెదవులు నల్లగా ఉన్నాయని బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందుతారు.
మహిళలకు పెదవులు ఎంతో అందంగా ఉండాలని కోరుకుంటారు. కొందరికి పెదవులు నల్లగా ఉన్నాయని బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందుతారు.
ప్రతిరోజూ కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. కొద్ది రోజుల్లోనే పెదవులపై ఉన్న నలుపు రంగు మారి ఎరుపు రంగు సంతరించుకుంటుంది. అలానే ఎప్పటికప్పుడు పెదవులు పొడిబారకుండా ఆర్గానిక్ లిప్‌బామ్ రాసుకుంటూ ఉంటే మంచి మార్పులను చూడవచ్చును.
చుండ్రుతో బాధపడేవారు వారానికి రెండుసార్లు స్పూన్ ఉల్లిరసంలో 2 స్పూన్స్ కొబ్బరినూనెతో కలిపి మాడుకు రాసుకుని అరగంట తరువాత షాంపూతో తలస్నాసం చేస్తే చుండ్రు తొలగిపోంతుది. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ జుట్టును ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.