Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవిలో కళ్లు, ముఖానికి జాగ్రత్తలు ఎలా?

వేసవిలో కళ్లు, ముఖానికి జాగ్రత్తలు ఎలా?
, శనివారం, 30 ఏప్రియల్ 2022 (00:09 IST)
వేసవి ఎండల్లో అలా బయటకు వెళ్లి రాగానే ముఖం అంతా కమిలిపోయినట్లు మారుతుంది. కొందరికి కళ్లు మంటగా అనిపించడం, దురద పెట్టడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇలాంటివారు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

 
గుండ్రంగా కట్ చేసిన కీర ముక్కలను కంటి పైన ఉంచి 10 నిమిషాలు తీసేస్తే కనులు అందంగా, చల్లగా ఉంటుంది. ప్రతిరోజు 8 గంటల సమయం తప్పకుండా నిద్రపోవాలి. వీలైనంత ఎక్కువగా నీటిని తాగండి. కంటి చుట్టూ నల్లటి మచ్చలు ఏర్పడకుంటా ఉండేందుకు ఇదే మంచి దారి. 

 
క్యారట్ రసంతో కాస్త పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత శుభ్రపరచినట్లైతే కళకళలాడే ముఖం మీ సొంతమవుతుంది. ఉడికించిన బంగాళ దుంపలు, ఆపిల్, ఆరెంజ్ రసం కలిపిన మిశ్రమాన్ని శరీరానికి పట్టించి స్నానం చేసినట్లైతే మృదువైన, ఆకర్షణీయమైన చర్మం మీ వశమవుతుంది. వేడిచేసిన ఆవ నూనెను పాదాలకు పట్టించి గోరువెచ్చని నీటిలో కాళ్లను ఉంచితే పాదాలలో ఏర్పడిన పగుళ్లు తగ్గిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

heat wave warning: వడదెబ్బ తగిలితే తగ్గేందుకు చిట్కాలు