Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెరుగు, వెల్లుల్లి రసంతో.. జుట్టు ఒత్తుగా..?

Advertiesment
పెరుగు, వెల్లుల్లి రసంతో.. జుట్టు ఒత్తుగా..?
, మంగళవారం, 16 అక్టోబరు 2018 (13:29 IST)
ఉల్లిపాయ లేని వంటకం అంటూ ఏది ఉండదు. ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో.. అదే విధంగా అందానికి, జుట్టు ఆరోగ్యానికి కూడా అంతే మంచిది. మరి ఈ ఉల్లిపాయలోని రహస్యాలను తెలుసుకుందాం..
 
ఉల్లిపాయ రసంలో కొద్దిగా పెరుగు, పాలు కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తొలగిపోయి ఒత్తుగా పెరుగుతుంది. అలానే ఈ ఉల్లిరసంలో వెల్లుల్లి రసం, యాపిల్ సైడర్ వెనిగర్, చక్కెర కలిపి తలకు రాయాలి. 2 గంటల పాటు అలానే ఉంచుకుని తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 
 
ఉల్లిరసంలో కొద్దిగా ఆవనూనె కలుపుకుని తలకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా క్రమంగా తప్పకుండా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ ఉల్లిరసాన్ని అప్పుడప్పుడు తయారుచేసుకో పోయినా.. ఒకేసారి చేసి ఫ్రిజ్‌లో ఉంచుకుని వాడొచ్చు. అంటే 5 రోజులు మాత్రమే.. నిల్వచేయెచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ స్త్రీ మగవాడి నుంచి ఏం ఆశిస్తుంది?