Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యారెట్.. కోడిగుడ్డులోని తెల్లసొనతో చర్మ సౌందర్యం

క్యారెట్ ఆరోగ్యానికి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఓ గిన్నెలో ఓ టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ శెనగపిండి, కొద్దిగా పసుపు వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత నీటిలో కడుక్కోవా

Advertiesment
క్యారెట్.. కోడిగుడ్డులోని తెల్లసొనతో చర్మ సౌందర్యం
, సోమవారం, 18 సెప్టెంబరు 2017 (15:32 IST)
క్యారెట్ ఆరోగ్యానికి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఓ గిన్నెలో ఓ టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ శెనగపిండి, కొద్దిగా పసుపు వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత నీటిలో కడుక్కోవాలి.
 
క్యారెట్ జ్యూస్, టేబుల్ స్పూన్ ఎగ్ వైట్ తీసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, టేబుల్ స్పూన్ పెరుగు వేయాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం.. మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కోమలంగా తయారవుతుంది. 
 
ఇంకా క్యారెట్, బొప్పాయి గుజ్జును తీసుకుని... కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అనంతరం ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోటల్ ఫుడ్‌ను పక్కనబెట్టి.. ఇంటి భోజనం తీసుకుంటే?