బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే వెల్లుల్లి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి ముక్కలను పచ్చిగా, పొడిచేసుకుని తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకుని ఇది మంచి యాంటీ కాన్సర్ కారకంలా పని చేస్తుంది.
ఇకపోతే.. బ్రకోలిని పచ్చిగా స్వీకరించాలి. ఇది ట్యూమర్ కణాలను హతమార్చగల శక్తిని కలిగివుంటుంది. రొమ్ము కాన్సర్‌ను నివారించి, ఆ వ్యాధిని నిర్మూలించడానికి బీన్స్ ఎంత చక్కగా పనిచేస్తాయి. సోయాబీన్స్‌లో ఉండే ఐసోఫ్లావోన్స్ ట్యూమర్ ఎదుగుదలను నిరోధించగలదని న్యూట్రీషన్లు అంటున్నారు.