ప్రతి భార్య భర్తకు పెట్టాల్సిన ఫుడ్.. ఏంటది..!
ఆవిరి కుడుములు చాలా కాలం నాటి వంట మన అమ్మమ్మలు, నాయనమ్మల కాలంలోనిది. బలహీనంగా ఎవరైనా ఉంటే డాక్టర్లు బలమైన ఆహారం తీసుకోమని చెబుతుంటారు. అలాంటి వారి కోసం ఈ కుడుములు చేసి పెట్టి దానిని నేతిలో ముంచుకొని త
ఆవిరి కుడుములు చాలా కాలం నాటి వంట మన అమ్మమ్మలు, నాయనమ్మల కాలంలోనిది. బలహీనంగా ఎవరైనా ఉంటే డాక్టర్లు బలమైన ఆహారం తీసుకోమని చెబుతుంటారు. అలాంటి వారి కోసం ఈ కుడుములు చేసి పెట్టి దానిని నేతిలో ముంచుకొని తినాలని వైద్యులు చెప్పేవారు. అలా చేస్తే చాలా బలం వచ్చేదట. ఎందుకంటే ఈ కుడుమలు అంతటి బలవర్థకమైన ఆహారం.
సున్నిఉండలను ఎలా మినపప్పుతో తయారు చేసుకుంటామో అలానే దీన్ని కూడా చేసుకోవాలి. మినపప్పు బలహీనంగా ఉన్న వారికి చాలా బలాన్ని ఇస్తుంది. మెత్తగా రుబ్బిన ఇనుప పిండిని ఇడ్లీ పల్లెంలో వేసి ఇడ్లీలాగా కానీ లేక ఆవిరిపైన ఉడికే ఆవిరి కుడుములుగా చేసుకొని నేతిలో కలిపి తినాలి. అల్లం వెల్లుల్లితో కలుపుకుని తింటే 40 రోజుల్లో నపుంశకులకు కూడా లైంగికశక్తి కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.