స్రవంతి గారూ... ఈశ్వర ఆరాధన వల్ల అభివృద్ధి పొందుతారు..
, శుక్రవారం, 1 జూన్ 2012 (18:58 IST)
స్రవంతి:మీరు సప్తమి బుధవారం, తులాలగ్నము, పునర్వసు నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. 2012 ఆగస్టుతో అర్ధాష్టమ శనిదోషం తొలగిపోతుంది. 2012 అక్టోబర్ నుంచి సత్కాలం ప్రారంభమవుతుంది. లగ్నము నందు కేతువు ఉండి, భర్తస్థానము నందు రవి, శుక్ర, రాహువులు ఉండటం వల్ల వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని గమనించండి.1999
నుంచి శని మహర్ధశ ప్రారంభమైంది. ఈ శని 2012 అక్టోబర్ నుంచి 2018 వరకు యోగాన్ని ఇస్తాడు. తదుపరి బుధ మహర్ధశ 17 సంవత్సరములు మంచి యోగాన్ని ఇవ్వగలదు. ప్రతీరోజూ ఈశ్వర ఆరాధన వల్ల అభివృద్ధి పొందుతారు.