Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుబ్బలక్ష్మి గారూ మీ కుమారుని ఇష్టానుసారం వివాహం చేయండి

సుబ్బలక్ష్మి గారూ మీ కుమారుని ఇష్టానుసారం వివాహం చేయండి
, శనివారం, 21 డిశెంబరు 2013 (18:23 IST)
FILE
సుబ్బలక్ష్మి- గుంటూరు:

మీ కుమారుడు దశమి మంగళవారం, వృశ్చికలగ్నము, అశ్విని నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. వృశ్చిక లగ్న జాతకులకు కుజ దోషం ఉండదు. భార్యస్థానాధిపతి అయిన శుక్రుడు తృతీయము నందు ఉండటంవల్ల, మంచి యోగ్యురాలైన భార్య లభిస్తుంది.

కుజదోషం అనేది అనేక రకాలుగా ఉంది. అమ్మాయికి కుజ దోషం ఉందో లేదో గమనించాలి. మీకు శుక్రబలం అధికంగా ఉన్నందువల్ల మీ కుమారుని ఇష్టానుసారం వివాహం చేయడం మంచిది. వల్లీదేవసేనేస సుబ్రమణ్యస్వామిని ఆరాధించడం వల్ల మీ సంకల్పం సిద్ధిస్తుంది.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.

Share this Story:

Follow Webdunia telugu