సుధాకర్ రావు గారూ.. ఆలయాల్లో వేపచెట్టు నాటండి..
సుధాకర్ రావు-తాడేపల్లిగూడెం
సుధాకర్ రావు-తాడేపల్లిగూడెం
మీరు పూర్ణిమా మంగళవారం, సింహలగ్నము, ఉత్తరాభాధ్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నూపువ్వులతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి.
2010 నుంచి శుక్ర మహర్థశ ప్రారంభమయింది. ఈ శుక్రుడు 2014 నుంచి 2030 వరకు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తాడు. ఏదైనా ఖాళీ ప్రదేశాలలో కానీ, దేవాలయాలలోకానీ, విద్యా సంస్థలలో కానీ వేప చెట్టును నాటి దాని అభివృద్ధినిస్తాడు. ఏదైనా ఖాళీ ప్రదేశాలలో కానీ, దేవాలయాలలో కానీ, విద్యాసంస్థలలో కానీ వేప చెట్టును నాటి దాని అభివృద్ధిని తోడ్పడండి. మీరు అభివృద్ధి పొందుతారు.