సి.హెచ్. జయసుధ గారూ.. సత్యనారాయణ స్వామిని పూజించండి
సి.హెచ్. జయసుధ :
Advertiesment
FILE
సి.హెచ్. జయసుధ :
మీరు విదియ గురువారం, మకరలగ్నము, మఖనక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. లగ్నము నందు రవి, శుక్రులు ఉండటంవల్ల అందరికీ సహాయం చేసి మాటపడతారు.
చేసే పనిమీద ఏకాగ్రత వహించి అభివృద్ధి చెందండి. అప్పుడప్పుడు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. 2010 నుంచి చంద్ర మహర్థశ ప్రారంభమయింది.
ఈ చంద్రుడు 2014 ఆగష్టు నుంచి 2020 వరకు యోగాన్ని తదుపరి కుజ మహర్థశ 7 సం||ములు మంచి యోగాన్ని ఇవ్వగలదు. ప్రతీరోజూ సత్యనారాయణ స్వామిని తులసీదళాలతో పూజించడం వల్ల మీ మనోసిద్ధి చేకూరుతుంది.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి