శ్రీధర్ గారూ.. ప్రతీరోజూ లక్ష్మీదేవిని ఆరాధించండి
, మంగళవారం, 12 జూన్ 2012 (18:08 IST)
వి. శ్రీధర్:మీరు పంచమి శుక్రవారం, మకరలగ్నము, శ్రవణ నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. ధనాధిపతి అయిన శని రాజ్యస్థానము నందు ఉచ్ఛి చెంది ఉండటం వల్ల మీ 28వ సంవత్సరము నుంచి మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.మీ 28 లేక 29 సంవత్సరము నందు బాగా స్థిరపడతారు. 2010 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు 2013 నుంచి 2026 వరకు మంచి అభివృద్ధినివ్వగలదు. ప్రతీరోజూ లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు.