శ్రీకాంత్ గారూ.. వెంకన్న స్వామిని పున్నాగపూలతో పూజించండి
శ్రీకాంత్
Advertiesment
, సోమవారం, 14 మే 2012 (17:39 IST)
FILE
శ్రీకాంత్
మీరు ఏకాదశి బుధవారం, మేషలగ్నము, చిత్తా నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. లగ్నము నందు శుక్ర, కుజులు ఉండటం వల్ల, కష్టేఫలి అన్నట్టుగా మీ కష్టాలకు తగిన ప్రతిఫలం అందుతుంది. 2014 చివరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల, ప్రతి శనివారం 17సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా శుభం కలుగుతుంది.
ఈ శని మీకు హానికారి కాజాలడు. మీ సంతానం చదువుల్లో బాగా రాణిస్తారు. 2003 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు 2014 నుంచి 2019 వరకు యోగాన్ని ఇవ్వగలదు. ప్రతిరోజూ వెంకటేశ్వస్వామిని పున్నాగపూలతో పూజించండి.