శరవణ్‌కుమార్.. మీరు నెలకో శనివారం నవగ్రహ ప్రదక్షణ చేయండి
శరవణ్కుమార్
Advertiesment
, మంగళవారం, 22 మే 2012 (18:12 IST)
FILE
శరవణ్‌కుమార్
మీరు చవితి సోమవారం తులా లగ్నము ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల తలపెట్టిన పనిలో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొన్నా జయం మిమ్మల్ని వరిస్తుంది.
నెలకు ఒక శనివారం నాడు 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేయండి. 2014 నుంచి కేతు మహర్ధశ ఏడు సంవత్సరములు, శుక్ర మహర్ధశ 20 సంవత్సరము మంచి యోగాన్ని అభివృద్ధినివ్వగలదు. మీ 26లేక 27 సంవత్సరము నందు వివాహం అవుతుంది.